తిరుమలలో లడ్డు ప్రసాదం ధరలను పెంచుతున్నారంటూ వస్తున్న వార్తల పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ధరలను పెంచట్లేదని, వదంతులను నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేశారు.
తమిళనాడు లో శ్రీవారి ఆలయానికి అక్కడి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.